Tuesday, March 29, 2011

చంద్రబాబు పని అయిపోయినట్లేనా? 2014 ఎలెక్షన్స్ లో పందెం లో ఉంటాడ?


http://epaper.sakshi.com/Details.aspx?id=852139&boxid=25852138

ఈరోజు వచ్చిన వార్తలు చూస్తే చంద్రబాబు రాజకీయ మనుగడ మీద అనుమానాలు రాక తప్పదు. ఈరోజు వచ్చిన వార్తలుదాదాపు అన్ని న్యాషనల్ మీడీయ లో కూడా రావడం విశేషం. చంద్రబాబు నల్లధనం లావాదేవీలు హసన్ అలీ చూశనానడం సరికొత్త మలుపు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాన్ని కమర్షియల్ చేసిన మొట్ట మొదటి వ్యక్తి చంద్రబాబు అని చాలా మంది పెద్దలు కూడా వేలు ఎత్తి చూపారు. ఎప్పుడు గోబెల్ల్స్ ప్రచారం మీద ఆధార పదే బాబు దీని నుంచి ఎలా బయట పడటాడో వేచి చూడాలి.

0 comments:

Post a Comment